ABOUT US

తెలుగులో

“తెలుగు సంహిత” కథల సమూహానికి మీకు స్వాగతం.

సాధారణంగా నిత్య జీవితంలో మనిషి ఎదుర్కునే అనుభవాలను, అనుభవాల ద్వారా మనిషి సంపాదించాల్సిన జ్ఞానాన్ని చిన్న చిన్న కథల రూపం లోనూ, శీర్షికల రూపంలోనూ అందించాలన్న చిరు ప్రయత్నమే ఈ వెబ్ సైట్. ఒకానొక సందేశానికి సంక్షిప్తంగా కొన్ని పాత్రలను జోడించి లేదా దైనందిన జీవితంలోని  సంఘటనలకు ఆపాదించి ఈ కథలలో మిమ్మల్ని నిమగ్నుల్ని చేయడం ద్వారా నిత్య జీవితంలో ఎన్నో సందర్భాలను మీరు సంధోర్భిచితంగా మరియు సమయస్పూర్తితో  ఎదుర్కోవడానికి ప్రేరణ పొందాలని ఆశిస్తున్నాము. ముఖ్యంగా ప్రేమ, బాధ్యత, ప్రాధాన్యతలు, నడవడిక మరియు ఇతర  భావోద్వేగాలకు సంబంధించిన అంశాలు ప్రగాఢంగా ఈ కథలలో లేదా ఈ కథనాలతో  సమగ్రంగా పొందుపర్చబడుతున్నాయి.

In English

Hello guys, welcome to “Telugu Samhitha” A Bunch of Moral stories.

This website is a small attempt to provide the knowledge and motivation that human has to gain through his experiences from everyday day life in the form of Moral stories, Succcess stories, Insprational Stories, short stories and fairy tales. I hope thease stories will inspire you to encounter many situations in eternal life, contextually and timely, by incorporating certain characters into a single message or by engaging yourself in my stories que es mejor levitra cialis o viagra by attributing them to the events of your daily life. Also important are the themes of love, responsibility, preferences, behavior and other emotions that are deeply embedded in these stories.

అభిప్రాయం శాశ్వతమైనది కాదు,

మీలో పరిణితి జరిగే కొద్దీ అది దాని రంగు మార్చుకుంటుంది.”

— తెలుగు సంహిత

error: Content is protected !!